ఆంటోనీ తట్టిల్ తో కీర్తి పెళ్లి..! 25 d ago
ప్రముఖ నటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కీర్తి సురేష్ తన పెళ్లి పై స్పందించారు. తన స్కూల్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్న ఫోటోని షేర్ చేసి కన్‌ఫార్మ్ చేసారు. వీరిద్దరూ 15 ఏళ్ల నుండి ప్రేమించుకుంటున్నట్లు కామెంట్ చేసారు. డిసెంబర్ నెలలో వీరి వివాహం గోవాలో జరగబోతున్నట్లు సమాచారం.